ఒబెసిటీ సర్జరీలపై మినిస్ట్రీ హెచ్చరిక
- May 15, 2018
మనామా: బరువు తగ్గించుకోవడం కోసం సులువైన మార్గంగా సర్జరీలను ఆశ్రయిస్తున్నారు కొందరు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సర్జరీలపై చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైతం బరువు తగ్గించే సర్జరీల పట్ల అప్రమత్తంగా వుండాలని పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. సర్జరీల కారణంగా ఇతరత్రా సమస్యలు తలెత్తుతున్నట్లు మినిస్ట్రీ గుర్తించింది. ఒబెసిటీని తగ్గించేందుకు సహజమైన మార్గాలు ఎన్నో వున్నాయనీ, ఆహారపు అలవాట్లు, నిత్యం వ్యాయామం చెయ్యడం వంటివాటి ద్వారా ఒబెసిటీని తగ్గించుకోవచ్చనీ మినిస్రీ& టాఫ్ హెల్త్ చెబుతోంది. ఒబెసిటీ సర్జరీలు ఖచ్చితంగా ట్రెయిన్డ్ సర్జికల్ టీమ్ నేతృత్వంలోనే జరగాలనీ, స్పెషలైజ్డ్ కమిటీ - మల్టిడిసిప్లినరీ టీమ్ సంయుక్తంగా సర్జరీపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందనీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టం చేస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..