ఫుడ్‌ బాక్స్‌లను డిస్ట్రిబ్యూట్‌ చేసిన క్లబ్‌

- May 15, 2018 , by Maagulf
ఫుడ్‌ బాక్స్‌లను డిస్ట్రిబ్యూట్‌ చేసిన క్లబ్‌

మనామా: పవిత్ర రమదాన్‌ మాసం నేపథ్యంలో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ సులమానియా, కింగ్‌డమ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఫుడ్‌ బాక్సులను డిస్ట్రిబ్యూషన్‌ చేసేందుకు డ్రైవ్‌ చేపట్టింది. మామీర్‌ విలేజ్‌లో ఈ డిస్ట్రిబ్యూషన్‌ ప్రారంభమయ్యింది. సార్‌, హమాద్‌ టౌన్‌, జుఫ్ఫైర్‌, సమీప గ్రామాల్లోనూ ఈ డిస్ట్రిబ్యూషన్‌ కొనసాగింది. 550 బాక్స్‌లు డిస్ట్రిబ్యూషన్‌ కోసం సిద్ధం చేయగా, 35 బాక్స్‌లు ఆయా కుటుంబాలకు పంపడం జరిగింది. ప్రతి బాక్స్‌లోనూ కుకింగ్‌ ఆయిల్‌, ఫ్లోర్‌, సాల్ట్‌, సుగర్‌ తదితర ఫుడ్‌ ఐటమ్స్‌ వుంటాయి. పేదలకు ఈ ఫుడ్‌ బాక్స్‌లో పవిత్ర రమదాన్‌ మాసంలో ఎంతో ఉపయోగపడ్తాయని నిర్వాహకులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com