కంపెనీలకు మిడ్ డే బ్రేక్ జారీ చేసిన ఒమన్ కామర్స్ ఛాంబర్
- May 15, 2018
మస్కట్: కార్మికులు అత్యధిక ఉష్ణోగ్రతలకు గురికాకుండా మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3.30 నిమిషాల వరకు ఎలాంటి పనీ చేయకూడదంటూ ఒమన్స్ కామర్స్ రెగ్యులేటరీ అథారిటీ కంపెనీలను హెచ్చరించింది. కన్స్ట్రక్షన్ సైట్స్‌లో బయట పనిచేసేవారికి ఇది వర్తిస్తుంది. ఆర్టికల్ 16 - రెగ్యులేషన్ ఆఫ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ప్రకారం జూన్, జులై ఆగస్ట్‌లలో ప్రతి యేడాదీ కార్మికులకు మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 వరకు పనిచేయకుండా బ్రేక్ ఇవ్వాల్సి వుంటుంది. గత వారం రోజులుగా సుల్తానేట్ పరిధిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. సౌదీ అరేబియా నుంచి వస్తోన్న వేడి గాలుల కారణంగా మస్కట్‌లో వేడి మరింత తీవ్రతరమవుతున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..