యూఏఈలో ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ల బ్లాక్
- May 16, 2018
బ్లూ వేల్ సహా పలు ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్స్ని యూఏఈలో బ్లాక్ చేశారు. యూఏఈ అఆర్నీ జనరల్ డాక్టర్ హమాద్ సైఫ్ అల్ షమ్షీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రోబ్లోక్స్, మై ఫ్రెండ్ కేలా, బ్లూ వేల్, క్లౌడ్పెట్స్ మరియు మారియమ్ అనే వెబ్సైట్లను ఈ మేరకు బ్లాక్ చేయడం జరిగింది. యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ గేమింగ్ వెబ్సైట్స్ వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని బ్లాక్ చేయాలని నిర్ణయించారు. టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా) అవసరమైన అన్ని చర్యలూ తీసుకుని, ఇంటర్నెట్ ప్రొవైడర్స్ అలాగే టెలికమ్యూనికేషన్ సంస్థలు వీటిని బ్లాక్ చేసేలా చూడాలని అటార్నీ జనరల్ ఆదేశించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..