ప్రమాదవశాత్తూ 3 వేళ్ళను కోల్పోయిన చిన్నారి
- May 16, 2018
20 నెలల చిన్నారి ప్రమాదవశాత్తూ తన వేళ్ళను కోల్పోయాడు. బ్లెడంర్‌లో చిక్కుకుని చిన్నారి వేళ్ళను కోల్పోయినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇంటి పనుల్లో చిన్నారి తల్లి తలమునకలై వుండగా, కిచెన్‌లోకి ఎంటర్ అయిన చిన్నారి, బ్లెండర్‌ని ఆన్ చేసి, అందులో చేతిని పెట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నారి బాధతో విలపిస్తుండగా గుర్తించిన చిన్నారి, వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అల్ దైద్ ఆసుపత్రిలో చిన్నారికి వైద్య చికిత్స అందించారు. క్రిటికల్ కండిషన్‌లో చిన్నారిని తీసుకువచ్చారనీ, ఐసీయూలో వుంచి వైద్య చికిత్స చేస్తున్నామని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం క్రిటికల్‌గానే ఆ చిన్నారి కండిషన్ వుందనీ, మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..