హైదరాబాద్ లో భారీ వర్షం..3:30 కే చీకటి!

- May 17, 2018 , by Maagulf
హైదరాబాద్ లో భారీ వర్షం..3:30 కే చీకటి!

హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో 3:30 కే చీకటి కమ్మేసింది . లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పొద్దున నుంచి ఎండ, మధ్యాహ్నం నుంచి వర్షంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. కాగా నగరంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com