డిగ్రీ అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు.. జీతం. రూ.56,000

- May 17, 2018 , by Maagulf
డిగ్రీ అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు.. జీతం. రూ.56,000

సంస్థ పేరు: ఇండియన్ కోస్ట్ గార్డ్
పోస్టు పేరు: అసిస్టెంట్ కమాండెంట్
జీతం వివరాలు : రూ.56,100/-
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్ చదివి వుండాలి. 
ఎంపిక ప్రక్రియ: ప్రాధమిక పరీక్ష, వ్యక్తిగత పరీక్ష
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : 19.05.2018
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 01.06.2018

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com