ఖతార్‌కి లెబనాన్ అభినందనలు
- December 07, 2015
లెబనాన్ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ సెక్యూరిటీ మేజర్ జనరల్ అబ్బాస్ ఇబ్రహీం, ఖతార్ చీఫ్ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ ఘనిమ్ బిన్ ఖలీఫా అల్ కుబాసికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. లెబనీజ్ సర్వీస్మేన్ అర్సాల్ సరిహద్దుల్లో ఆగస్ట్ 2014న అరెస్ట్ కావడంతో, వారిని క్షేమంగా విడిపించేందుకు ఖతార్ మద్యవర్తిత్వం వహించడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. అలాగే, నేషనల్ డే సందర్బంగా శుభాకాంక్షలు కూడా పంపారు. ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమాద్ అల్ థనీ, డిప్యూటీ ఎమిర్ షేక్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్ థని, ప్రైమ్ మినిస్టర్ ఇంటీరియర్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని, థాయ్‌లాండ్ కింగ్ భుమిపోల్ అదుల్యెదెజ్ నేషనల్‌కి నేషనల్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త ‘సిమ్ బైండింగ్’ రూల్‌తో వాట్సాప్ యూజర్లకు ఇబ్బందులే?
- గ్లోబల్ సమ్మిట్ మీద సమీక్ష
- స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్: పర్యాటకులకు కొత్త అనుభవం
- కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్..!!
- యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్ కే ఎందుకు?
- ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ముగింపు..అమీర్ హాజరు..!!
- ‘డిఫీట్ డయాబెటిస్’ సైక్లోథాన్.. కమ్యూనిటీ ర్యాలీస్ ఫర్ వెల్నెస్..!!
- ఒమన్ లో 15 మంది ఆసియా జాతీయులు అరెస్టు..!!
- ‘రోడ్ టు రియాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సౌదీ..!!
- కొత్త స్మార్ట్ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!







