బ్యాంకాక్‌లో 'ఐఫా - 2018' వేడుకలు.!
- May 19, 2018
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమి అవార్డ్స్ (ఐఐఎఫ్ఏ) వేడుకలు బాలీవుడ్ సినిమా ఇండిస్టీ ఈ ఏడాది బ్యాంకాక్‌లో నిర్వహించనుంది. ఆ వేడుకలకు సంబంధించిన ప్రోమోను ఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్, సాహిద్ కపూర్, రణబీర్ కపూర్, కార్తిక ఆర్యాన్, దియా మిర్జా ఐఫా వేడుకల వివరాలను వెల్లడించారు. ఈనెల 22 నుంచి 24 వరకూ బ్యాంకాక్‌లో ఈ వేడుక ఉంటుందని చెప్పారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది అత్యంత గ్రాండ్ చేసేందుకు సన్నాహాలు చేశామని కరణ్ జోహార్ తెలిపారు. ఈ ఆ మూడు రోజులు చిత్రసీమకు హాలీడే అని ప్రకటించారు. నటీనటులంతా ఈ వేడుకలో పాల్గొంటారని అన్నారు. ఈ ఐఫా ప్రయాణం తనకొక జ్ఞాపకం అని కరణ్ అన్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







