దుబాయ్‌ ట్యాక్సీలకు సర్వైలెన్స్‌ కెమెరాలు

- May 20, 2018 , by Maagulf
దుబాయ్‌ ట్యాక్సీలకు సర్వైలెన్స్‌ కెమెరాలు

దుబాయ్‌:దుబాయ్‌లోని 6,500 ట్యాక్సీలకు సర్వైలెన్స్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీకి చెందిన ట్యాక్సీ ప్లీట్‌లో సగానికి పైగా ట్యాక్సీలు కెమెరాలను కలిగి వున్నాయి. మొత్తం 10,221 ట్యాక్సీలకూ ఈ ఏడాది చివరిలోగా సర్వైలెన్స్‌ కెమెరాల ఏర్పాటు పూర్తి కానుంది. డ్రైవర్ల ప్రొఫెషనల్‌ అడ్‌ మోరల్‌ కండక్ట్స్‌ని మెరుగుపర్చే క్రమంలో ఈ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్‌టిఎ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీ పేర్కొంది. ట్యాక్సీల్లోని కెమెరాలు ఉల్లంఘనల్ని గుర్తిస్తాయి.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com