స్పెయిన్ లో సేదతీరుతున్న మహేష్ కుటుంబం
- May 21, 2018
భరత్ అను నేను మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సూపర్ స్టార్ మహేష్ హ్యాపీ మూడ్ లో ఉన్నాడు.. బ్రహ్మోత్సవం, స్పైడర్ మూవీలు డిజాస్టర్ తో డీలా పడిన మహేష్ కు కొరటాల శివ భరత్ అనే నేను మూవీలో హిట్ అక్సిజన్ అందించాడు.. ఈ మూవీ ఇప్పటికే రూ 210 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.. ఇక ఈ సక్సెస్ ను మహేష్ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు..ప్రస్తుతం అతడు కుటుంబంతో కలసి స్పెయిన్ లో పర్యటిస్తున్నాడు. భార నమ్రతా, కుమారుడు గౌతమ్ , కుమార్తె సితారాలతో స్పెయిన్ లోని ఒక మ్యూజియంను చూస్తున్న ఫోటోను అభిమానులకు షేర్ చేశాడు మహేష్.. మీరూ ఆ ఫోటోను చూడండి..
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







