యు.ఏ.ఈ నుండి ఇండియా వెళ్ళే వారికి హెచ్చరిక
- May 21, 2018
ఇండియాకి వెళ్ళే విదేశీయులకు శాటిలైట్ ఫోన్ విషయమై అబుదాబీ మరియు దుబాయ్‌లోని ఇండియన్ డిప్లమాటిక్ మిషన్స్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తమతోపాటు శాటిలైట్ ఫోన్లను ఇండియాకి తీసుకెళ్ళవద్దని ఆ హెచ్చరికలో పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా మిషన్స్ ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది. శాటిలైట్ ఫోన్లను ఇండియాకి తీసుకెళ్ళరాదనీ, అలా తీసుకెళ్ళేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయనీ ఇండియన్ మిషన్స్ స్పష్టం చేశాయి. యూఏఈలోని శాటిలైట్ ప్రొవైడర్స్, తమ సబ్‌స్క్రైబర్స్‌కి ఈ చట్టబద్ధమైన బ్యాన్ విషయాన్ని తెలియజేయాలని ఇండియన్ మిషన్స్ సూచించాయి.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







