బీచ్‌కి దగ్గర్లో జెట్ స్కి: 2,000 దిర్హామ్‌ల జరీమానా
- May 21, 2018
అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, బీచ్ గోయర్స్‌కి జెట్ స్కీల వినియోగంపై తాజాగా కొన్ని సూచనలు చేసింది. పర్సనల్ వాటర్ క్రాఫ్ట్‌లను హైర్ చేసుకోవడం, వాడటం, లైసెన్సింగ్కి సంబంధించి ఈ సూచనలు చేయడం జరిగింది. జెట్ స్కీలను బీచ్ నుంచి 200 మీటర్ల లోపు వినియోగిస్తే, వారిపై జరీమానా విధించడం జరుగుతుందని ఆ సూచనలో పేర్కొన్నారు. మొదటగా 500 దిర్హామ్‌లు జరీమానా విధించబడుతుందనీ, రెండోసారి 1,000 మూడోసారి 2,000 జరీమానా ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించింది అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. మూడో పెనాల్టీతోపాటు జెట్స్కిని నెల రోజులపాటు ఇంపౌండ్ చేసే అవకాశముంటుంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







