అరేబియన్ సముద్రంలో ట్రాపికల్ స్టార్మ్
- May 21, 2018
మస్కట్: అరేబియన్ సముద్రంలో కొన్ని రోజుల క్రితం నుండి లో ప్రెషర్ వెదర్ సిస్టమ్ ఏర్పడుతున్నట్లు ఒమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఎ) మెటియరాలజిస్ట్ చెప్పారు. ఈ లో ప్రెషర్ 48 గంటల్లో స్టార్మ్‌గా మారే అవకాశం వుందని మెటియరాలజిస్ట్ హమిద్ అల్ బ్రాష్ది వివరించారు. ప్రస్తుతం గాలుల వేగం 15 నుంచి 20 నాట్స్గా వుంది. ఈ లో ప్రెషర్ తసైక్లోన్గా మారితే, దాన్ని మెకునుగా పిలుస్తారు. మాల్దీవ్స్ ఈ పేరుని సూచించింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







