నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- May 22, 2018
జూన్ 2న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పనుంది రాష్ట్ర సర్కార్. కొత్త జిల్లాల్లోని పోలీస్ విభాగాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులతో పాటు కొత్త బెటాలియన్లు, ఆర్మ్‌డ్ రిజర్వ్, ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ సిబ్బంది భర్తీకి చర్యలు చేపట్టింది. పోలీస్‌శాఖ లోని 18వేల పోస్టులను భర్తీ చేసేందుకు జూన్1 నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు ప్రక్రియను చేపట్టనుంది. మహిళలకు సివిల్ విభాగంలో 33 శాతం, ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో 10 శాతం రిజర్వేషన్ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..