ఇద్దరు వలసదారుల అరెస్ట్
- May 23, 2018మస్కట్: ఆసియాకి చెందిన ఇద్దరు వలసదారుల్ని హత్యా నేరం కింద అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించడం జరిగింది. బార్కాలో వీరిని అరెస్ట్ చేశారు. బార్కాలో ఆసియా జాతీయుడినే ఈ ఇద్దరు నిందితులు హత్య చేశారనీ, దీనికి సంబంధించిన పక్కా సమాచారంతో డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - సదరన్ బతినా పోలీస్ వీరిని అరెస్ట్ చేశారనీ రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. హత్య కేసును విచారిస్తున్న సమయంలో నిందితులకు సంబంధించిన సమాచారం దొరికిందనీ, కేసు విచారణ కొనసాగుతోందనీ రాయల్ ఒమన్ పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!