బహ్రెయినీ మహిళకు డివోర్స్
- May 24, 2018
బహ్రెయిన్:హై జఫ్ఫారి షరియా న్యాయస్థానం, బహ్రెయినీ మహిళకు విడాకుల్ని మంజూరు చేసింది. పదేళ్ళకు పైనే బాధితురాల్ని ఆమె భర్త వదిలేసి వున్నాడు. తన భర్త తన కుటుంబాన్ని వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయాడనీ, ఈ నేపథ్యంలో తనకు విడాకులు మంజూరు చేయాలని బాధఙత మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పిల్లల్ని పోషించుకోవడానికి క్లీనర్‌గా బాధితురాలు పనిచేయాల్సి వచ్చింది. బాధిత మహిళ తన జీవనం కోసం భర్త నుంచి ఆర్థిక సహాయం అందించేలా చేయాలంటూ కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఆమె భర్త బహ్రెయిన్‌లో లేకపోవడంతో, ఆమెకు న్యాయస్థానం తీర్పునిచ్చినా భర్త నుంచి ఎలాంటి ఆర్థిక సహాయమూ అందలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..