హౌతీ బాలిస్టిక్ మిసైల్‌ని కూల్చేసిన సౌదీ
- May 24, 2018
సౌదీ అరేబియా:సౌదీ ఎయిర్ డిఫెన్సెస్, గురువారం హౌతీ తీవ్రవాదులు పేల్చిన బాలిస్టిక్ మిస్సైల్‌ని ఇంటర్‌సెప్ట్ చేశాయి. జిజాన్ మీదుగా దూసుకొస్తున్న మిస్సైల్‌ని కూల్చివేసినట్లు సౌదీ ఎయిర్ డిఫెన్సెస్ పేర్కొన్నాయి. జజాన్ ప్రాంతంలో ధ్వంసమైన మిస్సైల్ తాలూకు శకలాలు పడ్డాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ పడలేదు. యెమెన్‌కి చెందిన హౌతీ రెబెల్స్ ఈ ఘటనకు తామే బాధ్యులమని ప్రకించుకున్నారు. సోమవారం మరో రెబల్ మిస్సైల్‌ని సౌదీ ఎయిర్ డిఫెన్స్ వర్గాలు కూల్చివేసిన సంగతి తెల్సిందే. సౌదీ అరేబియా ఇటీవలే కొత్త సైరన్ సిస్టమ్‌ని పరీక్షించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..