మెకును సైక్లోన్: సలాలా ఎయిర్పోర్ట్ మూసివేత
- May 24, 2018
మస్కట్: సలాలా ఎయిర్పోర్ట్ రాత్రి 12 గంటల నుంచి 24 గంటలపాటు అంటే నేటి రాత్రి నుంచి రేపటి రాత్రి వరకు మూసివేయబడుతుంది. సైక్లోన్ మెకును దూసుకొస్తున్న నేపథ్యంలో ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ 'పిఎసిఎ' ఓ ప్రకటనలో పేర్కొంది. వాతావరణ పరిస్థితుల్ని బట్టి, ఈ మూసివేతను పొడిగించే అవకాశాలున్నాయి. ఒమనీ ఎయిర్ స్పేస్లోకి వచ్చే ఇతర అంతర్జాతీయ ఎయిర్లైన్స్తోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు పిఎసిఎ పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







