హౌతీ బాలిస్టిక్ మిసైల్‌ని కూల్చేసిన సౌదీ
- May 24, 2018సౌదీ అరేబియా:సౌదీ ఎయిర్ డిఫెన్సెస్, గురువారం హౌతీ తీవ్రవాదులు పేల్చిన బాలిస్టిక్ మిస్సైల్‌ని ఇంటర్సెప్ట్ చేశాయి. జిజాన్ మీదుగా దూసుకొస్తున్న మిస్సైల్‌ని కూల్చివేసినట్లు సౌదీ ఎయిర్ డిఫెన్సెస్ పేర్కొన్నాయి. జజాన్ ప్రాంతంలో ధ్వంసమైన మిస్సైల్ తాలూకు శకలాలు పడ్డాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ పడలేదు. యెమెన్‌కి చెందిన హౌతీ రెబెల్స్ ఈ ఘటనకు తామే బాధ్యులమని ప్రకించుకున్నారు. సోమవారం మరో రెబల్ మిస్సైల్‌ని సౌదీ ఎయిర్ డిఫెన్స్ వర్గాలు కూల్చివేసిన సంగతి తెల్సిందే. సౌదీ అరేబియా ఇటీవలే కొత్త సైరన్ సిస్టమ్‌ని పరీక్షించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..