హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితుల కోసం నిధి
- May 25, 2018
మనామా:మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా రీజినయన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా బహ్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితుల కోసం నిధి ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టారు. క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా బాధితులకు అండగా వుండేందుకోసం, అలాగే కోర్టు వ్యవహారాలకు సంబంధించిన ఖర్చుల కోసం బాధితులకు అండగా వుండేందుకు ఈ నిధి ఉపయోగపడ్తుంది. బాధితులకి మళ్ళీ బహ్రెయిన్‌లో ఎంప్లాయ్మెంట్ దక్కేలా కూడా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ఈ నిధి నుంచి ఇద్దరు బాధితులకు సహాయం అందించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







