దోఫార్ లో ఉద్యోగులకు 3 రోజుల సెలవు
- May 26, 2018
మస్కట్: మెకును తుపాను నేపథ్యంలో మెజెస్టీ సుల్తాన్ కబూస్ బిన్ సైద్, మూడు రోజులపాటు అధికారిక సెలవుకు ఆదేశాలు జారీ చేశారు. దోఫార్ గవర్నరేట్ పరిధిలోని ఉద్యోగులకు ఈ లీవ్ వర్తిస్తుంది. అయితే ఈ సెలవుల నుంచి కొన్ని శాఖలకు మినహాయింపునిచ్చారు. మరోపక్క, ప్రైవేటు సంస్థలకు సైతం సెలవుల్ని ప్రకటించారు. తుపాను బీభత్సం నేపథ్యంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క, తుపాను మిగిల్చిన బీభత్సం నుంచి తేరుకోవడానికి సమయం పట్టే అవకాశాలున్నాయి. తప్పిపోయినవారి కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. గాయపడ్డవారికి తక్షణ వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..