మెకును తుపాన్ ఎఫెక్ట్: 12 ఏళ్ళ బాలిక మృతి చెందింది
- May 26, 2018
మస్కట్: సైక్లోన్ మెకును గాలుల ధాటికి ఓ విద్యార్థిని గోడకు బలంగా గుద్దుకుని, తీవ్ర గాయాల పాలయి మృతి చెందింది. సుల్తాన్ కబూస్ ఆసుపత్రిలో బాలిక తుది శ్వాస విడిచిందని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించారు. తుపాను నేపథ్యంలో దోఫార్ రెసిడెంట్స్, అప్రమత్తంగా వుండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్క్ చేయొద్దని వారు హెచ్చరించారు. కేటగిరీ 2కి చెందిన తుపాను మెకును కారణంగా భారీ వర్షాలు, భయంకరమైన వేగంతో గాలులు వీస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తుపాను తీవ్రత తగ్గే వరకు సురక్షితమైన ప్రాంతాల్లో వుండాలని ప్రజలకు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..