ప్రవాస భారతీయులచే న్యూ ఇండియా కార్యక్రమం
- May 27, 2018
ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రవాస భారతీయులు న్యూ ఇండియా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ , ఎంపీ జీవీఎల్ నరసింహరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్మాట్లాడుతూ మోదీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు దేశ ప్రజలకు ఎంతో లాభం చేకూరుస్తున్నాయన్నారు. ప్రవాస భారతీయులందరూ కలిసిమెలిసి ఉండి దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..