100,000 దిర్హామ్‌లు డొనేట్ చేసిన ఎమిరాతీ
- May 27, 2018
దుబాయ్ ప్రిజనర్స్ విడుదల కోసం 100,000 దిర్హామ్‌లు డొనేట్ చేశారొక ఎమిరాతీ. ఇలా 100,000 దిర్హామ్‌ల డొనేషన్‌ని ప్రిజనర్స్ విడుదల కోసం డొనేట్ చేయడం ఆ బిజినెస్ మేన్‌కి రెండోసారి. ప్రిజనర్స్‌కి సాయం చేసేందుకోసం ఏర్పాటు చేసిన తఫ్రీజ్ కర్బా ఇనీషియేటివ్ కోసం ఈ డొనేషన్‌ని బిజినెస్ మేన్ చేసినట్లు దుబాయ్ పోలీస్ అధికారి చెప్పారు. డొనేషన్‌ని, ప్రిజనర్స్ టిక్కెట్ల కోసం వినియోగిస్తామని ఆ అధికారి వివరించారు. జైలు శిక్ష పూర్తయ్యాక స్వదేశానికి వెళ్ళేందుకు ఆర్థిక స్థోమత సరిపోనివారికి ఈ డొనేషన్లు ఉపయోగపడ్తాయని చెప్పారాయన.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







