ఒకింటి కోడలైన శ్రియా భూపాల్
- May 27, 2018అఖిల్ అక్కినేని మాజీ గర్ల్ ఫ్రెండ్ శ్రియా భూపాల్ పెళ్ళయిపోయింది. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మనుమడు అనిందిత్ రెడ్డితో ప్యారిస్ లో ఆమె వివాహం జరిగింది. ఈ వెడ్డింగ్ కి రాం చరణ్, ఉపాసన దంపతులు హాజరయ్యారు.
ఉపాసన కజిన్ అయిన అనిందిత్ రెడ్డితో శ్రియా భూపాల్ నిశ్చితార్థం గత ఫిబ్రవరిలో జరిగింది. కాగా ..ప్యారిస్ లో జరిగిన ఈ పెళ్లి పూర్తి ప్రైవేటు తంతులా సాగింది. ఈ వెడ్డింగ్ కి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్