అక్కడ ఆకస్మిక వరదలతో.. అత్యవసర పరిస్థితి..
- May 28, 2018
అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రాన్ని అకస్మాత్తుగా వరదలు ముంచెత్తాయి. ఎల్లికాట్ సిటీలో భారీగా వర్షాలు కురవడంతో.. ఒక్కసారిగా వరద పోటెత్తింది. రోడ్లపై పార్క్ చేసిన కార్లను ఈడ్చుకెళ్లింది. చాలా ప్రాంతాల్లో వరదలకు కార్లు కొట్టుకుపోయాయి. గ్రౌండ్ ఫ్లోర్ మునిగేలా వరద వచ్చి పడడంతో.. జనం తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
మేరీలాండ్లో ఆకస్మిక వరదలతో.. అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కింది అంతస్తుల్లో ఎవరూ ఉండొద్దని... పై అంతస్తుల్లోకి వెళ్లాలంటూ ఆదేశించారు. వరదలు విపరీతంగా ఉన్నప్రాంతాల్లో కొంతమంది భవనాల్లో చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..