రవితేజ ద్విపాత్రాభినయం..
- May 28, 2018
ఒకప్పుడు టాప్ డైరెక్టర్ రేంజ్ కు వెళ్లిన శ్రీను వైట్ల పరిస్థితి ఇప్పడు ఏమంత బాగాలేదు.. ఇటీవల అతడు దర్శకత్వం వహించిన మూవీలన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి.. దీంతో అతడికి చాన్స్ లు ఇచ్చే వారే కరువయ్యారు.. దీంతో వెంకీ,దుబాయ్ శీను వంటి బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన శ్రీను వైట్లకు రవితేజ ఓ ఛాన్స్ ఇచ్చాడు.. అతడితో మూవీకి ఓకే చెప్పాడు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి అమర్ అక్బర్ ఆంథోని అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అమెరికాలో కొనసాగుతున్నది.. ఇలీయానా హీరోయిన్. ఈ మూవీలో రవితేజ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు.. ఇక ఈ మూవీ తర్వాత రవితేజ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో ఒక మూవీ చేయనున్నాడు.. ఈ మూవీలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..