కత్రినా కైఫ్ జిమ్‌లో రిసెప్షనిస్ట్ గా 'జాన్వీ'
- May 29, 2018
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ జిమ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే జిమ్ లో శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ రిసెప్షనిస్ట్‌గా వ్యవహరించి సర్ప్రైజ్ చేసింది. జాన్విని అలా చూసి కత్రినా కూడా షాకయింది. ఆదివారం జరిగిన ఈ సరదా ఘటనను కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'మా జిమ్‌లో అందమైన కొత్త రిసెప్షనిస్ట్ వచ్చింది' అని ఫోటోను జత చేసింది. ఈ ఫొటో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జాన్వి నటించిన తొలి చిత్రం 'దఢక్' జులై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్