దోఫార్లో లోన్ పేబ్యాక్పై ఉపశమనం కల్పించిన సోహార్ బ్యాంక్
- May 29, 2018
మస్కట్:సైక్లోన్ మెకును కారణంగా దోఫార్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థికంగా తీవ్ర నష్టం కలగజేసింది సైక్లోన్ మెకును. ఈ కారణంగా దోఫార్ గవర్నరేట్ పరిధిలోని సోహార్ బ్యాంక్, తమ క్లయింట్లు చెల్లించాల్సిన లోన్ పేబ్యాక్పై కొంత ఉపశమనం కల్గించింది. వ్యక్తిగత, హౌసింగ్ మరియు ఆటో లోన్లకు సంబంధించి 2 నెలల సమయం పొడిగింపు ప్రకటించాయి బ్యాంకు సంబంధిత వర్గాలు. అయితే షరతులు వర్తిస్తాయని బ్యాంకు ప్రతినిథులు వివరించారు. ఇటీవల సంభవించిన సైక్లోన్ మెకును తీవ్ర నస్టాన్ని మిగిల్చిన సంగతి తెల్సిందే. ఈ తుపాను కారణంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. తుపాను కారణంగా గల్లంతయినవారిలో కొందరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..