హాషిష్ స్మగ్లర్ని గుర్తించిన స్నిఫర్ డాగ్స్
- May 29, 2018
బహ్రెయిన్:ఓ అరబ్ వ్యక్తి 1 కిలో హాషిష్‌ని తన సాక్స్‌లో దాచి వుంచి, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, స్నిపర్ డాగ్స్ మాత్రం అతన్ని పట్టుకున్నాయి. కింగ్ ఫహాద్ కాజ్ వేపై ఈ ఘటన చోటు చేసుకుంది. 27 ఏళ్ళ నిందితుడు, గతంలోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు ఇచారణలో తేలింది. బహ్రెయిన్‌లోకి నిందితుడు డ్రగ్స్ తీసుకురావడం, వాటిని అతని గర్ల్‌ఫ్రెండ్ విక్రయించడం జరుగుతూ వస్తోంది. ఈ కేసులో నిందితుడికి పదేళ్ళ జైలు శిక్ష విధించారు. అలాగే 5,000 బహ్రెయినీ దినార్ల జరీమానా కూడా పడింది. నిందితుడి గర్ల్‌ఫ్రెండ్‌కి ఆరు నెలల జైలు శిక్ష, 100 బహ్రెయినీల జరీమానా విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..