మాల్యా బయో పిక్..ఫస్ట్ లుక్ అదుర్స్
- May 29, 2018
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా జీవితాధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు సెన్సార్ బోర్డు మాజీ చీఫ్, దర్శకుడు పహ్లజ్ నిహ్లానీ. ఈ విషయాన్ని ఆయన మీడియా ద్వారా వెల్లడించారు. రీల్ లైఫ్ మాల్యా పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా నటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రంలో గోవింద గెటప్ చూసి అభిమానులు సర్‌ప్రైజ్ అవుతారని తెలిపారు. బ్యాంక్ స్కాంల సన్నివేశాలను వినోదాత్మకంగా తెరకెక్కించామన్నారు. కాగా మాల్యా గెటప్‌లో ఉన్న గోవింద లుక్ ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అచ్చం మాల్యా లాంటి హెయిర్ స్టైల్‌తో గోవింద ఆకట్టుకుంటున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్