యు.ఏ.ఈ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

- May 29, 2018 , by Maagulf

షార్జా: ఎన్టీఆర్ 95వ జయంతి ని పురస్కరించి ఆయన అభిమానులు ప్రపంచం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకున్నారు. యూఏఈ లోని షార్జా లో ఎన్టీఆర్ జయంతి వేడుకులను 'హాలిడే ఇంటెర్నేషన్' లో ఎంతో వైభవంగా నిర్వహించిన అభిమానులు. ఈ కార్క్యక్రమానికి అశేషంగా హాజరైన అభిమానులు ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com