తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఉద్యోగాలు
- May 30, 2018
తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
పోస్టులు: 68
పోస్టు పేరు: అసిస్టెంట్ ఇంజనీర్
ఖాళీలు: అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): 66, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 2
అర్హత: అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్స్‌కు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్‌కు సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. SC,ST,BC లకు 5ఏళ్లు, పీహెచ్‌లకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది.
జీతం: కూ.41,155 నుంచి 63,600లు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభతేదీ: జూన్13,2018.
చివరి తేదీ: జూన్ 27,2018.
వెబ్సైట్: http://www.tsnpdcl.in/
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







