బిగ్ బాస్ 2 కంటెస్టెంట్లు వీరేనట!..వీటిలో నిజమెంత?
- May 30, 2018
తెలుగులో రియాలిటీ షో బిగ్ బాస్‌కి హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో జూన్ 10 నుండి బిగ్ బాస్ 2 షోని ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే హౌజ్ మేట్స్‌కి సంబంధించిన లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, హీరో రాజ్ తరుణ్,సింగర్ గీతా మాధురి, యాంకర్ శ్యామల,యాంకర్ లాస్య, హీరోయిన్ రాశి,హీరోయిన్ చార్మి కౌర్, ధన్య బాలకృష్ణ, జూనియర్ శ్రీదేవి, హీరోయిన్ గజాలా,చాందిని చౌదరి, శ్రీ రెడ్డి, వరుణ్ సందేశ్, థనీష్,వైవా హర్షా, కమెడీయన్ వేణు,ఆర్యన్ రాజేష్ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..