మీ కట్నం ఎంత వస్తుందో చెప్పే వెబ్సైట్
- June 01, 2018ఇండియా:వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. dowrycalculator.com అనే ఓ వెబ్సైట్ ఉంది. మీరు అందులోకి వెళ్లి మీ వయసు, శరీర రంగు, ఎత్తు, జీతం, వృత్తి లాంటి వివరాలన్నీ నింపితే మీరు ఎంత కట్నానికి అర్హులో తెలుస్తుంది. సహజంగానే తెల్లటివారు, బాగా సంపాదించేవారు, ఎత్తున్నవారు, మంచి వయసులో ఉన్నవారు... దీని ప్రకారం 40 లక్షలకు పైగా కట్నానికి అర్హులు. ఇంతకీ ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతున్నామంటే... ఈ వెబ్సైటు మీద మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధి విరుచుకుపడుతున్నారు. వెంటనే సైట్ను బ్యాన్ చేసి, నిర్వాహకుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..