వచ్చే ఐపీఎల్-2019 షెడ్యూల్...పాక్షికంగా..
- June 01, 201811 సంవత్సరాలుగా వేసవిలో క్రికెట్ అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది ఐపీఎల్. అయితే ఇప్పుడు అందరి దృష్టి రానున్న ఐపీఎల్ సీజన్‌పై పడింది.వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు, వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్‌ను ఎక్కడ నిర్వహిస్తారానే దానిపై అభిమానుల్లో కాస్త అయోమయం నెలకొంది. దీంతో వచ్చే ఐపీఎల్‌ను ఇదివరకటి సీజన్‌లా కాకుండా కాస్త ముందుగానే ఐపీఎల్-2019 పండుగ రానున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి పలు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2019 ప్రారంభం కానుందని తెలుస్తోంది. పాక్షికంగా విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించే వీలున్నట్లు సమాచారం. ఏదేమైనా ఎన్నికల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చాకే ఐపీఎల్ షెడ్యూల్‌ను బిసిసిఐ ప్రకటించనుంది
తాజా వార్తలు
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE