బహ్రెయిన్:ఆరుగురు టెర్రర్ సస్పెక్ట్స్కి జీవిత ఖైదు
- June 02, 2018
బహ్రెయిన్:ఫోర్త్ హై క్రిమినల్ కోర్టు, ఆరుగురు టెర్రర్ అనుమానితులకు జీవిత ఖైదు విధించింది. పేలుళ్ళకు ప్రయత్నించినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అడ్వొకేట్ జనరల్ ఛాన్సలర్ అహ్మద్ అల్ హుమైదీ ఈ విషయాన్ని వెల్లడించారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్ (సిఐడి) నుంచి అందిన నోటిఫికేషన్ నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసు విచారణ చేపట్టింది. డెరాజ్లో నిర్వహించిన అనధికార ర్యాలీలో కొందరు దుండగులు బాంబులు పేల్చగా, ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్ గాయపడ్డారు. ఈ నేపథ్యంలో విచారణ జరగగా, ఈ కేసులో ఆరుగురు అనుమానితుల్ని గుర్తించారు. ఈ ఘటనకు వారే బాధ్యులుగా నిర్ధారించడం జరిగింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







