దోహా:స్కూల్‌కి వెళ్ళని చిన్నారుల వివరాలు కోరిన ఇండియన్ ఎంబసీ
- June 02, 2018దోహా: ఇండియన్ ఎంబసీ, బారతీయ వలసదారులు స్కూలుకు వెళ్ళని తమ పిల్లల వివరాలు సమర్పించాలని కోరింది. ఆర్థిక సమస్యల కారణంగా చదువుకోలేకపోతున్నవారికి సహాయ సహకారాలు అందించే దిశగా ఇండియన్ ఎంబసీ ఈ చర్యలు చేపట్టింది. ఇండియన్ కమ్యూనిటీ పమెంబర్స్, పేద పిల్లలకు (భారతీయ వలసదారుల పిల్లలకు) సహాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు ఎంబసీ పేర్కొంది. స్టూడెంట్ పేరు, వయసు, క్యూ ఐడీ, గ్రేడ్ వంటి వివరాల్ని అలాగే ఇ-మెయిల్, మొబైల్, అడ్రస్, స్కూల్‌కి వెళ్ళకపోవడానికి కారణం తెలియజేస్తూ వివరాల్ని సమర్పించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







