జూన్ 14న విడుదల కానున్న ‘స్వామి స్క్వేర్’
- June 03, 2018
సింగం సిరీస్‌లో మూడు చిత్రాలను తెరకెక్కించిన తమిళ దర్శకుడు హరి, తాజాగా తన మరో సూపర్ హిట్ సినిమా సామికి సీక్వల్‌ను రూపొందిస్తున్నారు. విక్రమ్ హీరోగా తెరకెక్కిన సామి 2003లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. తరువాత అదే సినిమాను తెలుగులో లక్ష్మీ నరసింహా పేరుతో బాలకృష్ణ హీరోగా రీమేక్ చేశారు. తాజాగా సామి సినిమా సీక్వల్‌ను సామి స్క్వేర్ పేరుతో రూపొందిస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ మరోసారి యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. విక్రమ్ జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా ప్రమోషన్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే ఫస్ట్, టీజర్‌లను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తమిళనాట స్వామి స్క్వేర్ జూన్ 14న రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







