మా జంటకు ఇరవై రెండేళ్లు..బోనీ భావోద్వేగం...
- June 03, 2018
వీలైనప్పుడల్లా తన మనసులోని బాధను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు శ్రీదేవి భర్త బోనీ కపూర్. శ్రీదేవి మరణించి మూడు నెలలు అయినా తన జ్ఞాపకాలు మదిలో మెదులుతూనే ఉన్నాయని, పిల్లలిద్దరికీ అమ్మానాన్న అన్నీ తానై పెంచుతున్నానని ఒకానొక సందర్భంలో వివరించారు. తాజాగా జూన్ 2న తమ 22వ పెళ్లిరోజు అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. భార్య శ్రీదేవి దుబాయ్‌లో పెళ్లికి హాజరైన వీడియోని జత చేశారు. నా భార్య. నా ప్రాణ స్నేహితురాలు, ఆమె అందమైన ప్రేమకు ప్రతిరూపం.. నీ ప్రేమను, నీతో గడిపిన క్షణాలను, మధుర జ్ఞాపకాలను నా హృదయంలో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని తన మనసులోని భావాలను షేర్ చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..