22న 'శంభోశంకర' సినిమా విడుదల..
- June 04, 2018జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించి అతి తక్కువ టైంలో కమెడియన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న షకలక శంకర్ హీరోగా మూవీ రూపొందుతోంది..ఈ మూవీకి శంభో శంకర అనే టైటిల్ ను ఖరారు చేశారు. పవర్ ఆఫ్ శంకరా ట్యాగ్ లైన్.. ఇటీవలే ఈ మూవీ ఫ్రీ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. . ఒక టెంపుల్, త్రిశూలం ఈ ప్రీ లుక్ ఫోటోలో ఉన్నాయి. ఆర్, ఆర్ పిక్చర్స్, ఎస్కే పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీకి రమణారెడ్డి, సురేష్ కొండేటి నిర్మాతలు.. శ్రీధర్ దర్శకుడు. ఈ మూవీ ఈ నెల 22వ తేదిన రిలీజ్ కానుంది..
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..