ఈ నెల 7న విడుదల కానున్న 'కాలా'
- June 04, 2018పారంజిత్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన సినిమా కాలా.ఈ సినిమా ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే తమిళ్ సినిమా కంటే తెలుగు సినిమా నిడివి తక్కువట.తమిళ్ వెర్షన్ 166 నిమిషాల ఉండగా తెలుగు వెర్షన్ దీనికంటే మూడు నిమిషాల రన్ టైమ్ తక్కువ అని సమాచారం.సెన్సార్ బోర్డ్ కటింగ్‌లే సినిమా నిడివి తగ్గడానికి కారణమని తెలుస్తుంది. ఈ సినిమాలో రజినీకాంత్ గ్యాంగ్‌స్టర్ కాలా కరికాలన్‌గా కనిపించనున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..