జర్మనీలో టిఆర్ఎస్ పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు
- June 05, 2018
జర్మనీ:గత జనవరిలొ టీఆరెఎస్ ఎన్నారై సమన్వయకర్త మహేష్ బిగాల గారు యూరొప్ పర్యటించినప్పుడు టీఆరెస్ జర్మని తాత్కలిక కమిటీని ఏర్పాటు చేసారు.మహేష్ బిగాల మాట్లాడుతూ జర్మనీ యూరోప్ లో పెద్ద దేశమని సీఎం కెసిఆర్ గారి ఫెడరల్ ఫ్రంట్ పైన చర్చ మొదలుపెట్టాలని అన్నారు.టీఆరెస్ ఎన్నారై అడ్వైసర్ ఎం పి కవిత గారితో చర్చించి టీఆరెస్ జర్మని శాఖ పూర్తి స్థాయి కమిటీని ప్రకటించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..