తేజ్ ఆడియో లాంచ్ కి ముఖ్య అతిధిగా మెగా స్టార్.!
- June 05, 2018
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తేజ్'. ఐ లవ్ యు అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు, వల్లభ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరందుకొన్నాయి.
తేజ్.. ఐ లవ్ యు చిత్ర ఆడియో ఫంక్షన్ జూన్ 9వ తేదీన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరువుతున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఈ వేడుకను వేలాది అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..