'యుద్ధ భూమి' సినిమా సెన్సార్ పూర్తి..
- June 06, 2018
సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మలయాళం లో తెరకెక్కిన చిత్రం '1971 బియాండ్ బోర్డర్స్'. గత ఏడాది మలయాళం లో ఈ మూవీ విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం లో అల్లు శిరీష్ సోల్జర్ పాత్రలో కనిపించాడు. 1970కి ముందు ఇండియా బార్డర్‌లో ఏం జరిగింది ? అన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఇప్పుడు ఈ మూవీ యుద్ధ భూమి పేరుతో తెలుగులో జూన్ 22న విడుదల కాబోతుంది.
ఈ సందర్బంగా ఈ చిత్ర సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ చిత్రానికి మేజర్ రవి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జాష్ రాజ్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్స్ పై ఏయన్ బాలాజీ తెలుగులోకి అనువాదించారు. ఈ చిత్రానికి సిద్ధార్ద్ విపిన్ సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..