సిగరెట్స్, ఆల్కహాల్ అక్రమ విక్రయం: ముగ్గురు వలసదారుల అరెస్ట్
- June 06, 2018
మస్కట్: అక్రమంగా సిగరెట్లను, ఆల్కహాల్నీ అలాగే టొబాకోనూ విక్రయిస్తున్నందుకుగాను ముగ్గురు వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మొదటి కేసులో 2,000 బాక్స్‌ల ఇల్లీగల్ సిగరెట్స్‌ని అడమ్ సిటీలో స్వాధీనం చేసుకుని, ఓ వలసదారుడ్ని అరెస్ట్ చేశారు. మరో కేసులో ఇద్దరు వలసదారుల్ని ఇల్లీగల్ పొసెషన్ అండ్ ట్రేడింగ్ ఆఫ్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అండ్ టొబాకో కేసులో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటించింది. వారి నుంచి 235 క్యాన్ల బీర్, 60 ప్యాకెట్ల నమిలే పొగాకుని స్వాధీనం చేసుకున్నారు బహ్లా పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు. నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!