పాకిస్తాన్లో కుప్పకూలిన హెలికాప్టర్
- June 07, 2018
పాకిస్తాన్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.ఈ ప్రమాదంలో ఓ జవాను మృతి చెందగా..మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. క్వెట్టా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్ ప్రయాణిస్తున్న సమయంలో ఒకసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ అత్యవసరంగా హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ ప్రతినిధి తెలిపారు. పాకిస్థాన్‌లో తరుచూ హెలికాప్టర్లు కుప్పకూలిన ఘటనలు జరుగుతున్నాయి. దీంతో ప్రమాదలకు గల కారణాలను తేలుసుకోవడం కొసం ప్రభుత్వం ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..