రాజమండ్రిలో హీరో అజిత్ సినిమా షూటింగ్..
- June 10, 2018
తమిళ స్టార్ హీరో అజిత్, లేడి సూపర్ స్టార్ నయనతార జంటగా నటిస్తున్న తమిళ మూవీ విశ్వాసం.. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటిలో కొనసాగుతున్నది.. ఈ షడ్యూల్ పూర్తి అయిన వెంటనే చిత్ర యూనిట్, ముంబై, రాజమండ్రి వెళ్లనుంది.. ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలన్నీ 'రాజమండ్రి'లోనే చిత్రీకరించనున్నారు.. ముందుగా ముంబై కొంత భాగం షూట్ జరిపి తర్వాత ఈ చిత్ర యూనిట్ 'రాజమండ్రి'కి చేరుకోనుంది. ఈ చిత్రంలో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.. జె శివకుమార్ ఈ మూవీకి దర్శకుడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..