అబుదాబీలో ఆల్కహాల్‌పై 30 శాతం అదనపు ఫీజు
- June 11, 2018
ఆల్కహాల్ బెవరేజెస్ వాడకాన్ని కొంతమేర తగ్గించే దిశగా 30 శాతం అదనపు పీజుని ఆయా ఉత్పత్తులపై వేసేలా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. నాన్ ముస్లిమ్స్‌కి 230 దిర్హామ్‌ల ఫీజుని స్పెషల్ లైసెన్సుల కోసం కూడా విధించారు. జూన్ 15 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. అబుదాబీ, అల్ అయిన్ రీజియన్స్‌లో ధరల మార్పు వుంటుంది. ఇప్పటిదాకా 150 దిర్హామ్‌లుగా వున్న ధర ఇకపై 195గా వుంబోతోందని, వినియోగదారులపై ఈ భారం పడుతుందని విక్రయదారులు చెబుతున్నారు. కాగా, స్పిన్నీస్ ఔట్లెట్ మాత్రం ఆల్కహాల్ బెవరేజెస్‌పై డిస్కౌంట్ ఇవ్వాల్సి వుంటుందనీ, వినియోగదారుల మేలు కోసమే ఇలా చేయక తప్పదని పేర్కొంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం గల్ఫ్ రీజియన్‌లో యూఏఈ ఆల్కహాల్ కంజంప్షన్ పరంగా ఫస్ట్ ప్లేస్‌లో వుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..